మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంలో దళరుల దందా బహిరంగం

మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంలో దళరుల దందా బహిరంగం - ఆన్‌లైన్ వ్యవస్థ ఉండగానే ఆఫ్‌లైన్ జోక్యం ఎందుకు పెరిగింది? - ప్రతి సేవకు“అనధికార రేట్లు”అన్న ప్రచారం నిజమేనా ? - లైన్‌లో నిల్చుంటే లేట్.. దళరీతో లింక్ ఉంటే స్ట్రైట్? - ప్రభుత్వ సేవలు మధ్యవర్తుల చేతుల్లోకి? - వాహనదారులు నేరుగా వెళ్తే పనులు కావు…దళారీ వ్యవస్థతో వెళితే హై స్పీడ్ లో పనులు - మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంపై విజిలెన్స్, ఏసీబీ అధికారులు దృష్టి సారించాలి కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 30(ప్రజాక్షేత్రం):పెట్ బషీరాబాద్ పారదర్శకత,...