రైతు కష్టం పై రాళ్ల వాన!

రైతు కష్టం పై రాళ్ల వాన! హైదరాబాద్ ఏప్రిల్ 06(ప్రజాక్షేత్రం):ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ఎదుట ప్రకృతి ప్రళయానికి నాశనం కావడంతో కన్నీటి పర్వంతమైన, రైతన్నలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రాజన్న జిల్లా, భూపాలపల్లి జిల్లా, సిద్దిపేట జిల్లా, నిజామాబాద్, అదిలాబాద్, లకు చెందిన రైతన్నలకు కోలుకోలేని దెబ్బ తగిలింది, చేతికొచ్చిన పంట కళ్ళముందే రాలిపోతుంటే ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రతిరోజు వాతావరణంలో ఆకస్మిక మార్పులతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరు పులతో కూడిన అకాల...