రోడ్డు ప్రమాదాల నివారించాలి
రోడ్డు ప్రమాదాల నివారించాలి ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి మంథని సీఐ బొల్లా పల్లి రాజు గౌడ్ డ్రైవర్లు కంటి పరీక్షలు కు సహకరించాలి గోదావరిఖని ఏప్రిల్ 16(ప్రజాక్షేత్రం):రామగిరి ఎస్సై తాడవేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పన్నూరు గ్రామ పరిధి లో సాయిరాం గార్డెన్ ఆవరణ లో ఏర్పాటు చేసిన అలైవ్, అరైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా మండలంలోని సుమారు 40 మంది ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు డ్రైవర్ ల కు కంటి అద్దాలను అందజేశారు....