వార్షిక తనిఖీల్లో టేకుమట్ల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

వార్షిక తనిఖీల్లో టేకుమట్ల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరి శెట్టి సంకీర్త్ గోదావరిఖని ఏప్రిల్ 10(ప్రజాక్షేత్రం):వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీస్ స్టేషన్ సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు ప్రజలకు అందుతున్న ప్రత్యక్ష అవగాహన ఈ తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఈ సందర్భంగా "వన మహోత్సవం" బాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణ లో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు....