విశ్వ శిఖరం భారతరత్న అంబేద్కర్

విశ్వ శిఖరం భారతరత్న అంబేద్కర్ బడిలో నుంచి గెంటేసినా… చిన్నతనం నుంచే ఊరి అవతలికి నెట్టిన .. అవమాన, చీత్కారాలకు గురైనా వాటిని కసిగా మలుచుకొని అసమానతలు లేని సమాజం కోసం ..కృషి చేసి బారతదేశానికి ఆయన వెలుగు అయ్యాడు. వీది దీపపు వెలుగు కింద చదువుకున్న ఆయన నేడు భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించి… ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపిన త్యాగశీలి. తల్లి కడుపులో ఉన్న పసి బిడ్డ నుంచి పండు ముసలి వరకు అందరికి సమానమైన హక్కులు కల్పించడానికి తన...