సిసి రోడ్ల నిర్మాణం పనులపై ఆరోపణలు సరైనది కాదు..
సిసి రోడ్ల నిర్మాణం పనులపై ఆరోపణలు సరైనది కాదు.. నిబంధనల ప్రకారమే సిసి రోడ్ల నిర్మాణాలు.. విలేకరుల సమావేశంలో ఉల్లంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు… చిగురుమామిడి, ఏప్రిల్ 16 (ప్రజాక్షేత్రం):మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నిబంధనల ప్రకారం, నాణ్యత ప్రమాణాలతోనే సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని,కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆ గ్రామ సర్పంచ్ అలువాల శంకర్, ఉపసర్పంచ్ కానవేని జితేందర్,వార్డు సభ్యులు కోల రజిత చంద్రమోహన్,కొత్త మధు,సుధగోని రమాదేవి,కోల ప్రభాకర్ లు తెలిపారు.గురువారం సర్పంచ్,...