“హెచ్ఐవీ రాకున్నా.. సూటిపోటి మాటలు చంపాయి”

"హెచ్ఐవీ రాకున్నా.. సూటిపోటి మాటలు చంపాయి" మార్చి 11న బలవంతంగా రక్తం ఎక్కించిన యువకుడు… సోషల్‌ మీడియాలో ప్రచారం…తీవ్ర మనోవేదనకు గురైన యువతి సూసైడ్‌ నోట్‌ రాసి, సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్మరణం..హైదరాబాద్, ఏప్రిల్ 11(ప్రజాక్షేత్రం):ప్రేమించిన వ్యక్తితో కలిసి బతకాలనుకుంది. అతడికి హెచ్ఐవీ ఉన్నట్లు తెలియడంతో ఇంట్లో పెళ్లికి నిరాకరించారు. భరించలేని అతడు కక్షగట్టి ప్రేమించిన అమ్మాయికి తన రక్తాన్ని ఎక్కించాడు. ఈ ఘటనతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. హెచ్ఐవీ సోకనప్పటికీ సూటిపోటి మాటలతో కలత చెంది నెలరోజుల తరువాత ఉరి వేసుకుని...