2వ‌ ద‌శ‌లో 45రోజుల త‌ర్వాత జిల్లాకో మండ‌లంలో స‌మీకృత భూభార‌తి

2వ‌ ద‌శ‌లో 45రోజుల త‌ర్వాత జిల్లాకో మండ‌లంలో స‌మీకృత భూభార‌తి ప్ర‌తి జిల్లాలోని 70 గ్రామాల్లో పూర్తిస్ధాయి స‌ర్వే ప్రతి సర్వే నెంబ‌ర్‌కు భూధార్‌ వీలైనంత త్వ‌ర‌గా సాదాబైనామాలకు పరిష్కారం ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు చూసినా జ్ఞానోద‌యం క‌ల‌గ‌లేదు అసెంబ్లీలో టెర్ర‌రిస్టుల్లా ప్ర‌వ‌ర్తించారు. రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎప్రిల్ 02(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ రూపొందించిన‌ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను 45రోజుల పాటు ప‌రిశీలించి త‌ర్వాత అవ‌స‌ర‌మైన మార్పులు, చేర్పుల‌తో జిల్లాకొక మండ‌లంలో ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,...