ఊటీ కాదు ఇది మన అనంతగిరి

ఊటీ కాదు ఇది మన అనంతగిరి పర్యాటకలను ఆకర్షిస్తున్న అనంతగిరి అందాలు జాలువారే జలపాతాలు.. చల్లటి వాతావరణం దట్టమైన అడవి ప్రకృతి ప్రశాంతత తెలంగాణలోని వికారాబాద్ సమీపంలో ఉన్న అనంతగిరి కొండలు దట్టమైన అడవులు, జాలువారే జలపాతాలు, చల్లటి వాతావరణం, చారిత్రక అనంత పద్మనాభ స్వామి ఆలయంతో పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన హిల్ స్టేషన్ గా మారింది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం వల్ల వారాంతపు విహారానికి ట్రెకింగ్, ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక పరిపూర్ణమైన ప్రదేశం. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు పచ్చని చెట్లతో ఈ ప్రాంతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది.అనంతగిరి...