తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు..
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లో 130 రకాల పరీక్షలు! ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం నిమిషాల్లోనే 130 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసే సౌకర్యం పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు చర్యలు పరీక్ష రిపోర్టులు నేరుగా రోగి మొబైల్‌కు వాట్సాప్ ద్వారా పంపే వ్యవస్థ రోగి ఆరోగ్య సమాచారం అభా కార్డులో డిజిటల్‌గా భద్రపరిచే వెసులుబాటు హైదరాబాద్ ఏప్రిల్ 13(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించే అవస్థలకు,...