నాచారం డ్యూరోఫ్లెక్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

నాచారం డ్యూరోఫ్లెక్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం పొగమంచుతో కమ్ముకున్న పరిశ్రమ ప్రాంతం… మంటల అదుపుకు శ్రమ డ్యూరోఫ్లెక్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం… ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది.                             నాచారం, ఏప్రిల్ 18(ప్రజాక్షేత్రం):ఉప్పల్ నియోజకవర్గంలోనీ నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్ తయారీ పరిశ్రమలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాబా ఫంక్షన్ హాల్‌కు ఎదురుగా ఉన్న ఈ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. మాట్రెస్ తయారీలో ఉపయోగించే ఫోమ్, రబ్బరు, కెమికల్స్ వంటి...