మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి: పట్నం మహేందర్ రెడ్డి
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి: పట్నం మహేందర్ రెడ్డి శంకర్‌పల్లి, ఏప్రిల్ 25(ప్రజాక్షేత్రం):మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్‌లో శుక్రవారం జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు. పట్నం మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని, వారు...