99 రోజుల కార్యక్రమంలో అధికారులు బిజీ
99 రోజుల కార్యక్రమంలో అధికారులు బిజీ రెండు నెల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేసిన నిర్మాణాలను పూర్తిచేసే కార్యక్రమంలో అక్రమ నిర్మాణదారులు బిజీ జిహెచ్ఎంసి సీజ్ బ్యానర్ స్టిక్కర్ల తొలగింపు కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 07(ప్రజాక్షేత్రం):నిజాంపేట్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో బిజీగా ఉన్న అధికారుల పనితీరు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఫిబ్రవరి 9న బాచుపల్లి సబ్‌స్టేషన్ సమీపంలో ఒక షెడ్డు పక్కన...