అప్పుడు ఎంజీఆర్… ఆ తర్వాత ఎన్టీఆర్… ఇప్పుడు విజయ్
అప్పుడు ఎంజీఆర్… ఆ తర్వాత ఎన్టీఆర్… ఇప్పుడు విజయ్ పొలిటికల్ స్టార్స్ జర్నీ ఇదే! నటనతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన స్టార్స్ రాజకీయాల్లోనూ ప్రభంజనం సృష్టించారు. ఓ ఎన్టీఆర్… ఓ ఎంజీఆర్… ఓ విజయ్… పొలిటికల్ జర్నీ ప్రస్థానమిదే… తమిళనాడులో రాజకీయ శక్తి తమిళనాడులో ఓ సరికొత్త రాజకీయ శక్తిగా అవతరించారు ఎంజీఆర్ (మారుత్తూరు గోపాలన్ రామచంద్రన్). నటుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన పాలిటిక్స్‌లోకి చేరి పార్టీ స్థాపించి ఏకంగా మూడుసార్లు సీఎంగా గెలిచారు. డీఎంకే నుంచి విడిపోయిన...