ఇంటి పనిమనిషికి ఎమ్మెల్యే యోగం.. ఎవరీ కవితా మాజీ?

ఇంటి పనిమనిషికి ఎమ్మెల్యే యోగం.. ఎవరీ కవితా మాజీ? నేషనల్ బ్యూరో మే 05(ప్రజాక్షేత్రం):పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభంజనం సృష్టించింది. మొత్తం 294 స్థానాలకు గానూ 206 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చారిత్రక గెలుపులో ఎందరో కొత్త ముఖాలు వెలుగులోకి రాగా, అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న పేరు కవితా మాజీ. ఒకప్పుడు ఇళ్లలో పనిచేస్తూ నెలకు కేవలం రూ.2,500 సంపాదించిన ఆమె, ఇప్పుడు ఆస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికై అందరికీ...