ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం గద్వాల డిపోకు చెందిన బస్సులో చెలరేగిన మంటలు భయంతో బస్సు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్ మే 26(ప్రజాక్షేత్రం):హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న ఒక ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు...