ఎమ్మెల్యేలు జమీందార్ల లెక్క

ఎమ్మెల్యేలు జమీందార్ల లెక్క - కార్యకర్త హ్యాపీగా లేడు - పార్టీని, ప్రభుత్వాన్ని వదిలి సొంత ప్రచారంతో సరి.. - చేద్దామనుకున్న కార్యకర్తలనూ చేయనివ్వడం లేదు - పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చురకలు.. - మంత్రులూ డ్యూటీలు వేసుకుని పనిచేయాలి.. - నాకూ ఒక నియోజకవర్గం కేటాయించండి - ఈ నెల రోజులూ పార్టీకే సమయం కేటాయించాలి.. - కాంగ్రెస్‌ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ - సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు - ఎమ్మెల్యేల వ్యక్తిగత కార్యక్రమాలను...