ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు కులం పేరుతో దూషించినందుకు పదకొండేళ్లు జైలుశిక్ష నల్గొండ జిల్లా ప్రతినిధి మే 13(ప్రజాక్షేత్రం):తప్పు చేస్తే కాలం వెంటాడు తుందనడానికి నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు నిదర్శ నంగా నిలుస్తుందని నిరూపిస్తూ 13 ఏళ్ల క్రితం నాటి ఓ అమానుష ఘటనపై నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. ప్రేమ పేరుతో వంచించి కులం పేరుతో దూషించిన నిందితులకు కోర్టు కఠినకారాగార శిక్షలను ఖరారు చేసింది. కేసు పూర్వాపరాలు కోర్టు...