‘కుర్చీ మడతపెట్టి’ ఫేమ్ కుర్చీతాత కన్నుమూత

'కుర్చీ మడతపెట్టి' ఫేమ్ కుర్చీతాత కన్నుమూత 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్‌తో ఫేమస్ అయిన షేక్ మహ్మద్ పాషా మృతి హైదరాబాదులో ఎండ తీవ్రతకు తట్టుకోలేక కుప్పకూలిన వైనం 'గుంటూరు కారం' సినిమాలో పాటతో మరింత పాప్యులర్ మద్యానికి బానిసై కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాషా హైదరాబాద్ మే 21(ప్రజాక్షేత్ర):'కుర్చీ మడతపట్టి' అనే ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన షేక్ మహ్మద్ పాషా (64) బుధవారం కన్నుమూశారు. ఆయనను అందరూ 'కుర్చీతాత' లేదా 'కాలా పాషా'గా పిలుస్తుంటారు. మంగ‌వారం మ‌ధ్యాహ్నం యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్...