కొమురవెల్లిలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక పూజలు
కొమురవెల్లిలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక పూజలు కొమురవెల్లి ఆలయంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హైదరాబాద్ మే 13(ప్రజాక్షేత్రం):జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక ఆర్చనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు...