గోల్డ్ ఫిష్ విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత!
గోల్డ్ ఫిష్ విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత! కొత్తచెరువును గోల్డ్ ఫిష్ విల్లాస్ ఆక్రమించినట్టు గుర్తింపు. భారీ యంత్రాలతో విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత. చెరువు చుట్టూ శాశ్వత ఫెన్సింగ్ నిర్మిస్తున్న అధికారులు. గండిపేట మే 26(ప్రజాక్షేత్రం):నార్సింగి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని కోకాపేట్ కొత్తచెరువు పునరుద్ధరణ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్న హైడ్రా అధికారులు మరోసారి గట్టి చర్యలు చేపట్టారు. కొత్తచెరువు పరిధిని (ఎఫ్‌టీఎల్/బఫర్ జోన్) ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించిన ప్రముఖ...