ఘోర రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి పలువురికి గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి పలువురికి గాయాలు సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి మే 06(ప్రజాక్షేత్రం):లారీ, డీసీఎం, బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. దేవరకద్ర ఎస్ఐ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని పెద్దగోప్లాపూర్ రాయచూర్ రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల దగ్గర హైదరాబాద్ నుండి సిందనూర్ కు ట్రాన్స్పోర్ట్ లోడుతో వెళ్తున్న డీసీఎంను రాయచూరు వైపు వెళ్తున్న లారీ డీసీఎంను...