చిన్న పత్రికల సంక్షేమానికి అండగా ఉంటాం:విరాహత్ అలీ.
చిన్న పత్రికల సంక్షేమానికి అండగా ఉంటాం అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు ఘన సన్మానం సీఏ సర్టిఫికెట్ సమస్య పరిష్కారానికి కృషి మంత్రి, కమిషనర్ లతో పాటు చైర్మన్ దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్లాం:విరాహత్ అలీ హైదరాబాద్ మే 11(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ - చిన్న, మధ్య తరహా పత్రికలు, మ్యాగజైన్స్ ఎడిటర్ల సంక్షేమం కోసం తమ యూనియన్ తల్లిలా అండగా ఉంటుందని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ పేర్కొన్నారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీలకు చిన్న, మధ్య తరహా పత్రికల నుంచి సభ్యులుగా నియమితులైన వారిని...