ట్రైన్ టాయిలెట్‌లో గిన్నెలు కడిగిన సిబ్బంది.. రంగంలోకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ!

ట్రైన్ టాయిలెట్‌లో గిన్నెలు కడిగిన సిబ్బంది.. రంగంలోకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ! ముంబై-ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియో ఐఆర్‌సీటీసీకి నోటీసులు జారీ చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరణ ఇవ్వాలంటూ ఆహార భద్రతా సంస్థ ఆదేశం ముంబై మే 29(ప్రజాక్షేత్రం):ముంబై నుంచి ఎర్నాకుళం వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో అత్యంత జుగుప్సాకరమైన ఘటన వెలుగుచూసింది. రైలులోని ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ టాయిలెట్‌లో ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్ సిబ్బంది ఒకరు ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలను కడుగుతుండగా ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. టాయిలెట్ సీటుపై...