తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ప్రభంజనం
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ప్రభంజనం 110 స్థానాల్లో ఆధిక్యంతో అధికార పీఠం దిశగా పయనం విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాని, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన టాలీవుడ్ ప్రముఖులు విజయ్ విజయంపై నాని ఆసక్తికరమైన పోస్ట్ నేషనల్ బ్యూరో మే 04(ప్రజాక్షేత్రం):తమిళ సినీ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధినేత విజయ్ రాజకీయాల్లోనూ హీరోగా నిలుస్తున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఊహించని రీతిలో ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 234...