‘తెలంగాణ రక్షణ సేన’లోకి భారీగా చేరికలు

‘తెలంగాణ రక్షణ సేన’లోకి భారీగా చేరికలు మొయినాబాద్,మే 23(ప్రజాక్షేత్రం):సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా ఎదుగుతోందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. మొయినాబాద్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ ఆశయాలకు ఆకర్షితులై బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలకు చెందిన సుమారు 20 మంది ముఖ్య నాయకులు తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) లో చేరారు. వీరికి పార్టీ సీనియర్ నాయకులు ఎండి అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్...