తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డికి ఘన నివాళులు

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డికి ఘన నివాళులు తెలుగు భాషా సంస్కృతులకు అపార సేవలు చేసిన మహనీయుడు ఎమ్మెల్యే మేఘారెడ్డి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్,జిల్లా కాంగ్రెస్ చీఫ్ శివసేనరెడ్డి వనపర్తి, మే 28(ప్రజాక్షేత్రం):తెలంగాణ సామాజిక చరిత్రకు, తెలుగు భాషాభివృద్ధికి, ప్రజా చైతన్యానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనరెడ్డి కొనియాడారు. తెలంగాణ...