ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి - రైతు సంఘం జిల్లా నాయకులు శీర్కా శ్రీశైలం రెడ్డిమండల కార్యదర్శి కందడి సత్తిరెడ్డి వలిగొండ మే 06(ప్రజాక్షేత్రం)యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతు సంఘం జిల్లా నాయకులు శీర్క శ్రీశైలం రెడ్డి గారు మండల కార్యదర్శి కందడి సత్తిరెడ్డిలు డిమాండ్ చేశారు. ఈరోజు మండల పరిధిలోని పహిల్మాన్ పురం టేకుల సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండాదాన్యం...