పరిగిలో పందుల గొడవ.. కత్తితో యువకుడి వీరంగం
పరిగిలో పందుల గొడవ.. కత్తితో యువకుడి వీరంగం వికారాబాద్ జిల్లా పరిగిలో పందుల విషయమై తీవ్ర గొడవ పందుల పెంపకందారుడిపై కత్తితో దాడికి యత్నించిన యువకుడు స్థానికులు అడ్డుకోవడంతో తప్పిన ముప్పు కేసు నమోదు కాకముందే రాజీ చేసేందుకు రాజకీయ నేతల రంగప్రవేశం వికారాబాద్ బ్యూరో మే 07(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లాలోని పరిగి పట్టణంలో ఓ యువకుడు కత్తితో హల్ చల్ చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. వీధి పందుల విషయంలో తలెత్తిన ఓ చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, కత్తితో దాడి...