పెద్దపల్లి జిల్లాలో కుల వివక్ష కలకలం.. 20 మందిపై అట్రాసిటీ కేసు!
పెద్దపల్లి జిల్లాలో కుల వివక్ష కలకలం.. 20 మందిపై అట్రాసిటీ కేసు! పెద్దపల్లి మే 19(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన కుల వివక్ష ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు. తమను కులం పేరుతో దూషించి, అవమానించారంటూ ఓ దళిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఏకంగా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన వివరాల్లోకి వెళితే..కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన ఆసంపల్లి స్వరూప అనే దళిత మహిళను ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో కొంతమంది వ్యక్తులు కులం...