పెన్షన్ కోసం కష్టాల ప్రయాణం.. 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసిన కోడలు
పెన్షన్ కోసం కష్టాల ప్రయాణం.. 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసిన కోడలు నేషనల్ బ్యూరో మే 24(ప్రజాక్షేత్రం):ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక ఘటన ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. 90 ఏళ్ల వయసున్న అత్తను వీపుపై మోసుకుంటూ ఓ మహిళ ఎండలో అడవులు, రాతి మార్గాలు, వాగులు దాటుకుంటూ కిలోమీటర్ల కొద్దీ నడుస్తున్న దృశ్యాలు విక్రమ్-బేతాళ కథలను గుర్తుకు తెస్తున్నాయి. సర్గుజా జిల్లాలోని మైన్‌పాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సుఖ్మానియా...