పోలీస్ స్టేషన్‌లో మందు మజా.. నిందితుడితో ఖాకీ సిట్టింగ్ కలకలం..
పోలీస్ స్టేషన్‌లో మందు మజా.. నిందితుడితో ఖాకీ సిట్టింగ్ కలకలం.. కొండాపూర్ మే 26(ప్రజాక్షేత్రం):చట్టాన్ని రక్షించాల్సిన వారే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే.. సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ స్టేషనే మద్యం సిట్టింగ్‌కు అడ్డాగా మారితే ఎలా ఉంటుందో నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో రాత్రి వేళ విధుల్లో ఉండాల్సిన ఒక హెడ్ కానిస్టేబుల్, నిందితుడితో కలిసి పోలీస్ స్టేషన్ లోపలే యథేచ్ఛగా మద్యం సేవించడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..సంగారెడ్డి జిల్లా కొండాపూర్...