ప్రభుత్వాసుపత్రిలో సైకో వీరంగం
ప్రభుత్వాసుపత్రిలో సైకో వీరంగం - ఘట్‌కేసర్‌లో సైకో హల్‌చల్.. నర్సుపై దాడి ఘట్‌కేసర్, మే 19 (ప్రజాక్షేత్రం):మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు సైకోలా ప్రవర్తిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో బీభత్సం సృష్టించాడు. ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు విధుల్లో ఉన్న మహిళా నర్సుపై దాడి చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులపై కూడా దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సుమారు 24 ఏళ్ల యువకుడు ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడతానంటూ...