ప్రాణాలు తీసిన సెప్టిక్ ట్యాంక్
ప్రాణాలు తీసిన సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురి దుర్మరణం కలహండి జిల్లాలో విషాద ఘటన ఒకరిని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన మిగతావారు మృతుల్లో ఇంటి యజమాని, ఆయన కుమారుడు బాధితులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం నేషనల్ బ్యూరో మే 26(ప్రజాక్షేత్రం):ఒడిశాలో మంగళవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. కలహండి జిల్లా మదన్‌పూర్-రాంపూర్ బ్లాక్ పరిధిలోని గౌడ కర్లాంకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లోపల ఉన్న విషవాయువులను పీల్చడం వల్లే...