బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. విచారణకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!
బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. విచారణకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు! హైదరాబాద్ మే 11(ప్రజాక్షేత్రం):కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత వేగంగా స్పందించారు. ఈనెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ, ఇంతవరకు చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమై ఉండటం వల్లే ఆలస్యమైందని...