బండి భగీరథ్ కనిపించడం లేదు.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు!

బండి భగీరథ్ కనిపించడం లేదు.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు! హైదరాబాద్ మే 13(ప్రజాక్షేత్రం):పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కనిపించడం లేదని హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి సహా అనేక ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఈ పోస్టర్లు కలకలం సృష్టించాయి. బండి భగీరథ్ ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్‌లో చెప్పండి అంటూ మెట్రో పిల్లర్లు, బస్టాప్‌లు, ప్రధాన కూడళ్లలో పలువురు ఈ పోస్టర్లను అతికించారు. మరోవైపు పలువురు సామాజికవేత్తలు సైతం బండి భగీరథ్ కనిపించడం...