బండి భగీరథ్ పోక్సో కేసు విచారణ ప్రారంభం
బండి భగీరథ్ పోక్సో కేసు విచారణ ప్రారంభం - పేట్ బషీరాబాద్ పీఎస్‌కు చేరుకున్న కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ - ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం - మైనర్ బాధితురాలి స్టేట్‌మెంట్ త్వరలో నమోదు - నిందితులు ఎవరైనా కఠిన చర్యలు: సిట్ అధికారిణి కుత్బుల్లాపూర్, మే 11(ప్రజాక్షేత్రం):పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై విచారణ వేగవంతమైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ విచారణ అధికారిణి, కూకట్‌పల్లి డీసీపీ...