బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్!
బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్! హైదరాబాద్ మే 30(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాజకీయా ల్లో మరో కీలక పరిణా మం చోటుచేసుకుంది. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ కీలక నేత బాల్కసుమన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజు ల క్రితం సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం ఉదయం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకు న్నారు. ప్రస్తుతం పోలీ సులు బాల్క సుమన్ ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఇటీవల సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలంటూ బాల్క...