బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ వైన్స్ షాప్ వద్ద ఉద్రిక్తత

బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ వైన్స్ షాప్ వద్ద ఉద్రిక్తత సిద్దిపేట మే 20(ప్రజాక్షేత్రం):సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలోని ఓ వైన్స్ షాప్ వద్ద మద్యం ప్రియులు ఆందోళనకు దిగారు. వైన్స్ నుంచి కొనుగోలు చేసిన బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ కనిపించడంతో అవక్కాయ్యారు. బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ రావడంపై వినియోగదారులు వైన్స్ నిర్వాహకులను ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. దీంతో వినియోగదారులు, వైన్స్ నిర్వాహకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం వల్లే ఇలాంటి...