బ్రతుకు దెరువు డబ్బా ధ్వంసం…జీవనోపాధి కోల్పోయామని బాధితురాలి ఆవేదన
బ్రతుకు దెరువు డబ్బా ధ్వంసం…జీవనోపాధి కోల్పోయామని బాధితురాలి ఆవేదన జనగాం గ్రామ పంచాయతీపై చాకలి భాగ్యమ్మ ఆరోపణలు గ్రామ పంచాయతీ చట్టం, నియమ నిబంధనల ప్రకారమే డబ్బాలను తొలగించాం- జనగాం గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారమే 3 నోటీసుల తరువాతనే డబ్బాలను తొలగించాం-పంచాయతీ కార్యదర్శి డబ్బాలు వేసుకొన్న స్థలం పూర్తిగా ప్రభుత్వ స్థలం-గ్రామ పంచాయతీ కార్యదర్శి న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు చాకలి భాగ్యమ్మ పెద్దేముల్, మే 09(ప్రజాక్షేత్రం):బ్రతుకు దెరువు కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న...