మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన ప్రమాదం

మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన ప్రమాదం కరీంనగర్ మే 13(ప్రజాక్షేత్రం):రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో లిఫ్ట్ వైర్ తెగింది. సంఘటన సమయంలో మంత్రి లిఫ్ట్ లో ఉన్నాడు. ఈ ఘటన కరీంనగర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో పై అంతస్తుకు వెళ్లేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అతని సహచరులు, సెక్యూరిటి సిబ్బంది లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ మధ్యలోనే ఒక్కసారిగా ఆగిపోయింది. ఆతర్వాత లిఫ్ట్ వైర్...