మల్కాపూర్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ వైస్ ఎం.పీ.పీ వర్ధంతి
మల్కాపూర్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ వైస్ ఎం.పీ.పీ వర్ధంతి మరణించి రెండు దశబ్దాలు గడిచినా ఇప్పటికి చెరగని ముద్ర గ్రామంలో ఓటమి ఎరుగని ప్రజానాయకుడు సర్పంచుగా, వైస్ ఎంపిపిగా చిరస్మరణీయ సేవలు తండ్రి ఆశయాల వారసత్వంలో కుమారుడు ప్రవీణ్ కొండాపూర్, మే 23(ప్రజాక్షేత్రం):సుమారు 18 సంవత్సరాల పాటు మల్కాపూర్ గ్రామ రాజకీయాలను శాసించి, కొండాపూర్ మండలంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకునిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివంగత కొండాపూర్ మాజీ వైస్ ఎంపిపి, మల్కాపూర్ మాజీ సర్పంచ్ జోగన్నగారి నర్సింలు 20వ వర్ధంతి...