మళ్లీ వాత.. లీటరు పెట్రోల్‌పై మరో రూపాయి భారం!
మళ్లీ వాత.. లీటరు పెట్రోల్‌పై మరో రూపాయి భారం! ఐదు రోజుల్లోనే రెండోసారి పెంచిన చమురు సంస్థలు సామాన్యుడి జేబుకు చిల్లు.. మండిపడుతున్న వాహనదారులు హైదరాబాద్, మే 19(ప్రజాక్షేత్రం):సామాన్యుడిపై చమురు కంపెనీలు మరోసారి ధరల భారాన్ని మోపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ మంగళవారం (ఈరోజు) ఉదయం నుండి లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. తాజా సవరణతో లీటర్ పెట్రోల్‌పై దాదాపు 90 పైసల నుండి ఒక రూపాయి వరకు (₹0.90 - ₹1.00) అదనపు...