మహనీయుల ఆశయాలతోనే సామాజిక న్యాయం సాధ్యం:మంద కృష్ణ మాదిగ

మహనీయుల ఆశయాలతోనే సామాజిక న్యాయం సాధ్యం:మంద కృష్ణ మాదిగ హక్కుల కోసం పోరాటాలే సామాజిక మార్పులకు బాట. విగ్రహాలు కాదు.. ఆశయాలే తరాలకు మార్గదర్శనం. అందరికీ హక్కులు దక్కినప్పుడే నిజమైన స్వేచ్ఛ. హక్కుల కోసం జరిగిన ఉద్యమాలే సామాజిక విప్లవానికి నాంది. చేవెళ్ల, మే 30(ప్రజాక్షేత్రం):సమాజంలో సమానత్వం నెలకొని ప్రతి వ్యక్తికి సమాన హక్కులు, అవకాశాలు లభించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంలో మహాత్ముల విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా...