మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు

మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు చేవెళ్ల మే 27(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి మైసమ్మ (50) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈర్లపల్లి రెవెన్యూ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మహిళ కాళ్లు నరికి, గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి మెడలో ఉన్న బంగారం, కాళ్లలో వెండి...