మహిళ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు!
మహిళ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు! - లారీ ఢీకొట్టడంతో విషాదం.. బాన్సువాడ ఆసుపత్రికి తరలింపు.. మే18,పెద్ద కొడప్‌గల్ (ప్రజాక్షేత్రం):పెద్ద కొడప్‌గల్ మండలంలోని బేగంపూర్ ఎక్స్ రోడ్డుపై సోమవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిచ్కుంద మండలం పెద్ద దడ్ది గ్రామానికి చెందిన మస్తాన్, రేష్మ, మహిన్ ముగ్గురు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో రేష్మ (40) అనే మహిళ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు మస్తాన్, మహిన్ తీవ్రంగా...