మెదక్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ అక్రమాల కలకలం

మెదక్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ అక్రమాల కలకలం మెదక్ జిల్లా ప్రతినిధి మే 05(ప్రజాక్షేత్రం):మెదక్ జిల్లా చిన్న గొట్టిముక్కుల గ్రామంలో అంగన్వాడీ టీచర్ విమల చిన్నారుల పౌష్టికాహారాన్ని కారులో అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని అంగన్వాడీ టీచర్ అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకొని అధికారులకు అప్పగించారు. చిన్నారుల నోరు కొట్టి కోడిగుడ్లు బాలామృతం పౌష్టికాహారం అమ్ముకునేందుకు కారులో వాటిని అక్రమంగా తరలిస్తుండగా అంగన్వాడీ టీచర్ బాగోతాన్ని యువకులు బయటపెట్టారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని చిన్న గొట్టిముక్కుల గ్రామంలో అంగన్వాడీ...