మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ మహిళల హత్య
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ మహిళల హత్య అప్పుల వివాదమే కారణమా..? తాండూరు నుంచి తీసుకెళ్లి హత్య చేసి పూడ్చిపెట్టిన దుండగులు మొయినాబాద్, మే 16(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్ దగ్గర ఇద్దరు వృద్ధ మహిళలను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. పోలీసుల సమాచారం ప్రకారం, మృతులు వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఇద్దరు...