రాజీవ్ గాంధీ సేవలు భారతదేశానికి చిరస్మరణీయం
రాజీవ్ గాంధీ సేవలు భారతదేశానికి చిరస్మరణీయం - పెద్దేముల్ మండల కేంద్రంలో ఘనంగా రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు - పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి. మహిపాల్ రెడ్డి పెద్దేముల్, మే 21(ప్రజాక్షేత్రం):మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సేవలు భారతదేశానికి చిరస్మరణీయమని పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి...