రాష్ట్ర సర్పంచుల సంఘ మాజీ రాష్ట్ర కార్యదర్శి కుప్పాల మురళి జన్మదిన వేడుకలు.

రాష్ట్ర సర్పంచుల సంఘ మాజీ రాష్ట్ర కార్యదర్శి కుప్పాల మురళి జన్మదిన వేడుకలు. బంగారుపాలెం మే 19(ప్రజాక్షేత్రం):చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మంగళపల్లి పంచాయతీ కుప్పాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ కార్యదర్శి కుప్పాల మురళి జన్మదిన వేడుకలు కేజీ సత్రం నందు తన వైన్ షాప్ దగ్గర సహచరులతో, టిడిపి పార్టీ నాయకులతో కలసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కేజీ సత్రం దగ్గర భారీ కేక్ కట్ చేసి, తన స్నేహితులు శాలువాలు కప్పి పూలమాలలు...